పాకిస్తాన్, తాలిబన్ వార్.. మధ్యలో చైనా?
ఇప్పుడు తాజాగా జరిగే దానికి మహాభారత ఈ ఘటనకు సంబంధం లేకపోయినా చూస్తూ కూర్చుంటే జరిగే నష్టం విషయంలో చెప్పాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చైనాకు స్నేహ హస్తం. పాకిస్తాన్ ను ఆక్రమించుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని క్రూరమైన మధ్యయుగం నాటి పరిస్థితులకు తీసుకెళ్లాలి అనేది ఆఫ్ఘనిస్తాన్ ఇంకా తాలిబన్ల ఉద్దేశం. ఒకరకంగా భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా ఎలా బతుకుతున్నారో, అక్కడ కూడా అలానే బతుకుతున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరు గొడవని కంట్రోల్ చేసే శక్తి చైనాకుంది.
బెల్ట్ & రోడ్డు ఇనిషియేటివ్ అనేది పాకిస్తాన్ మీద నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెళ్లాలి. అందుకని చైనా చూస్తూ కూర్చుంటుంది. బోర్డర్ లో తాజాగా తన్నుకు చావడం, కాల్చేసుకోవడం ఎక్కడికక్కడ ట్రాఫిక్కులు ఆపేసుకోవడం, ఇంకో పక్కన పాకిస్తాన్ పంపించేటువంటి తహరిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వాళ్ళ అరాచకాలు ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నా చైనా మాత్రం తన స్వార్థం తాను చూసుకుంటుంది. చైనా పాకిస్తాన్ తో స్నేహం చేస్తున్నది, ఆటు ఆఫ్ఘనిస్తాన్ తోనూ స్నేహం చేస్తుంది. తన ప్రయోజనం కోసమే అంటుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఈజీగా పరిష్కరించగలిగినా చైనా పరిష్కరించదు. అందుకనే భీష్ముడు లానే చైనా కూడా దీనికి అనుభవిస్తుందా అనేది చూడాలి.