అదానీపై అంతర్జాతీయ కుట్ర.. అసలు రహస్యం ఇదా?

అదానీని ఇప్పుడు అడ్డుకుంటే చాలా ఆస్తులు వేరే వాళ్ళ వశం అయిపోతాయి. వాస్తవంగా ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో  ఎక్కడైనా తీసుకుంటే మనకి ఇసుక సిండికేట్ లోనో, ఇంటికి సంబంధించిన వేలం పాటల్లోనో కొంత మంది కలిసి రింగ్ అయిపోతూ ఉంటారు. ఆ ఇంటి కాస్ట్ కోటి రూపాయలు అయితే 25 లక్షలకు బుక్ చేసుకుంటే, వేలం బిడ్ చేసుకుంటే వీళ్ళు అప్పు తీసుకునే దాన్ని బట్టి,  ఎంత మిగులుతుందనేది లెక్క వేస్తారు. 25 లక్షలు బిడ్ చేశారనుకోండి. దాన్ని 28,29 లక్షల దగ్గర క్లోజ్ చేసేస్తారు.

మిగతా వాళ్ళు ఎవరూ పాడకపోతే అంతకన్నా ఎక్కువ వచ్చింది కదా అని  క్లోజ్ చేసేస్తారు. ఇట్లాగే ఇంటర్నేషనల్ రింగ్ అయిన దాన్ని ఒకదాన్ని బెజ్జం పెట్టి మరీ సాధించాడు అదానీ. ఇతర దేశంలోని పోర్ట్స్, గనులు, విమానాశ్రయాలు  వీటికి సంబంధించిన బాండ్లు రిలీజ్ చేశారు. పలానా వ్యాపారం అంటే టైంకి డబ్బులు ఇచ్చేశారు. బాండ్లు అంటే నిర్ణీతమైన టైంకి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అనే ఒక లెక్క. ఇప్పుడు అలాంటి బాండ్లకు కనుక టైంకి డబ్బు చెల్లించకపోతే ఆటోమేటిక్ గా {{RelevantDataTitle}}