చైనా సరిహద్దుల్లో.. భారత్‌ కొత్త వ్యూహం?

చైనా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటి వరకు సరైన మౌలిక వసతులు లేవు. దీని వల్ల ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాలకు ఇప్పుడు కరెంట్ తో పాటు 4 జీ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చైనా సరిహద్దుల్లో ఆ దేశంలోని గ్రామాల్లో మొబైల్ నెట్ వర్క్ సేవలు అందుతున్నాయి.

ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కరెంట్ లేని గ్రామాలు కూడా ఉన్నాయి. చైనా ఆధిపత్యం ఇప్పటి వరకు సరిహద్దు ప్రాంతాల్లో నడుస్తూనే ఉంది. పాకిస్తాన్, {{RelevantDataTitle}}