స్మార్ట్ మీటర్లు.. కాశ్మీర్లో కొత్త సమస్య?
దీంతో అక్కడ మౌలిక సదుపాయాలైన రోడ్ల గురించి, కాలువలు గురించి, నీళ్లు సమకూరి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న ఇటువంటి సందర్భంలో ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరికీ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఒక ఇంట్లో కరెంటు మీటర్ పెట్టుకుని చిన్న పుల్లలు పెట్టి మీటర్ నడకుండా చేసి పక్క ఇంట్లో నుండి కరెంటు వాడేసుకుంటూ ఉండేవారు దానికి పరిష్కారం స్మార్ట్ మీటర్లు. కరెంటు మిస్ లీడ్ చేయకుండా చూడడానికి వాడే పరికరాలే స్మార్ట్ మీటర్లు.
తీరా ఈ కరెంటు దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం పెట్టినా తర్వాత అక్కడ మహిళలను ఉపయోగించి ఆ స్మార్ట్ మీటర్లను పీకేయడం అయితే జరుగుతుంది అక్కడ. ఏదైనా అడిగితే మా మహిళల జోలికి వస్తారా మీరు అని గొడవ చేయడం జరుగుతూ ఉంది అక్కడ. పోనీ స్మార్ట్ మీటర్లు అనేవి వీళ్ళ జేబులో డబ్బులుతో పెట్టుకోవడం లేదు, గవర్నమెంట్ వాటిని పెడుతుంది అక్కడ.
అక్కడ గవర్నమెంట్ తన సొంత ఖర్చులతో ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నా మరి వీళ్ళకి ఏంటి ప్రాబ్లం. అంటే ఏం తెలుస్తుంది అంటే మనకి, ఈ కరెంటు దొంగతనంగా వినియోగించుకోవడం అలవాటు అయిన అక్కడ జనం కొంతమంది ఈ రకంగా మహిళల పేరు చెప్పుకొని వాళ్ల ద్వారా అక్రమంగా కరెంటును అయితే వాడేస్తున్నారు.