డేంజర్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఇన్ని అనర్థాలా?
మనిషి మెదడు సరైన దారిలో వెళ్లకపోతే ప్రమాదం. వెయ్యి మంది మనుషుల మెదడు ఒక్క మిషన్ లో పెడితే ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఈ చాట్ జిపిటిలు టెక్స్టైలు చేస్తున్న సందర్భంగా బయటపడుతున్నటువంటి నిజాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. చావోస్ జిపిటిస్ సిన్సిస్టర్ గోల్స్ ఏంటంటే ఎటైన్ ఇమ్మోర్టాలిటీ అంటే తానంతట తాను సమాధానం చెప్పేటువంటి టెక్నిక్.
తర్వాతది, అసలైనది, వివాదాస్పదమైనది కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. అదే కంట్రోల్ హ్యుమానిటీ త్రూ మ్యానిఫ్యులేషన్ కాల్చావోస్ అండ్ డిస్క్రిప్షన్ ఇది చివరికి విధ్వంసానికి కూడా కారణం అవుతుందని, ఎస్టాబ్లిష్ గ్లోబల్ డామినెన్ష్ అంటే మనుషుల మీదే ఆధిపత్యం సాధించే పొజిషన్, డిస్ట్రాయ్ హ్యుమానిటీ అంటే చివరికి మానవత్వమే లేని మిషన్ల కాన్సెప్ట్ వైపుకి ప్రపంచం వెళ్ళిపోబోతుందని, ఒక సగటు మనిషి కుటుంబాన్ని పోషించాలంటే తాను ఉద్యోగం చేయాలి.
కానీ వెయ్యి మంది ఉద్యోగులు చేసే పని ఒక మెషిన్ చేస్తే 1000ఉద్యోగాలు పోతాయి. 1000మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. వెయ్యి కుటుంబాలు వీధిన పడతాయి. సేమ్ టైం ఆ మెషిన్లు ఏమన్నా బాధ్యతగా ప్రవర్తిస్తాయా, పనిచేస్తాయా అంటే సపోజ్ తన కింద పనిచేసే ఉద్యోగికి ఆరోగ్యం బాగోకపోతే మనం, వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ ఇది మెషిన్ అవ్వడం వల్ల దీనికి ఆ మానవత్వం ఉండదని, అలా ఒక మానవత్వం లేని ప్రపంచం వైపుకి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు.