5లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌...!!

frame 5లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌...!!

Shyam Rao

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రాష్ట్రంలో 5లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆశల్ని నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారని, ఇందులో భాగంగానే ఒక్కొక్కటిగా నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారన్నారు. సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ఇకపై అన్ని శుభవార్తలే వింటారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More