తెలంగాణా “జెన్” కో లో “ఉద్యోగాల” నోటిఫికేషన్
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (జెన్కో) 75 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..వివిధ విభాగాలలో ఉన్న.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ వంటి వివిధ శాఖలలో భర్తీ కి కోరుతోంది..
పోస్టు ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్
(హెచ్ఆర్) 33 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
(జేఏఓ) 42 ఖాళీలు.
అర్హతలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) పోస్టులకు ఎంబీఏ(హెచ్ఆర్)/ఎంఎస్డబ్ల్యూ/పర్సనల్
మేనేజ్మెంట్/హ్యూమన్ రైట్స్/లా కోర్సులో 2 సంవత్సరాల డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండి, 8సంవత్సరాల అనుభవం ఉండాలి.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన ఏదేని యూనివర్సిటీ నుంచి
ఎంకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/బీకాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత/ఇన్స్టిట్యూట్ ఆఫ్
చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరితేది: మే 10
ఫీజు చెల్లింపునకు చివరితేది: మే 9
పరీక్ష తేది: మే 20
మరిన్ని వివరాలు
వెబ్సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్: www.tsgenco.co.in