"తెలంగాణా" ప్రభుత్వ "మెడికల్ కాలేజీల్లో"... ఉద్యోగాలు

NCH Nch

తెలంగాణా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి సంభందించిన నల్గొండ ,సూర్యాపేట లోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సుమారు 97 బోధనా పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది విభాగాల వారీగా పరిశీలిస్తే..

 

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, టీబీ అండ్ సీడీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఓబీజీ, అనస్థీషియాలజీ, రేడియోడయాగ్నసిస్. 

నల్లగొండలో ఖాళీలు: 49 (ప్రొఫెసర్-10, అసోసియేట్ ప్రొఫెసర్-11, అసిస్టెంట్ ప్రొఫెసర్-28).

సూర్యాపేటలో ఖాళీలు: 48 (ప్రొఫెసర్-9, అసోసియేట్ ప్రొఫెసర్-11, అసిస్టెంట్ ప్రొఫెసర్-28). 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్), డీఎన్‌బీ పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత. టీఎంసీలో సభ్యత్వంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. (అకడమిక్ మార్కులు, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్, జర్నల్స్ పబ్లికేషన్స్‌కు వెయిటేజీ+ఇంటర్వ్యూ). 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

ఇంటర్వ్యూ తేదీ: 2018, సెప్టెంబర్ 27 (సూర్యాపేట); సెప్టెంబర్ 28 (నల్గొండ).

పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి

వెబ్‌సైట్https://dme.telangana.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: