SSC లో...“జేఈ”...ఉద్యోగాలకి నోటిఫికేషన్..!!!
స్టాఫ్
సెలక్షన్ కమిషన్ నుంచి మరొక నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ
కేంద్ర మంత్రిత్వ విశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన
జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ - 2019 కి గాను తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ
నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాలు : సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్.
అనుభవం, అర్హత : పోస్టులను బట్టి ఇ సంబంధిత విభాగాలలో డిప్లమో లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ఉ అనుభవం కూడా ఉండాలి
వయస్సు : 2020 జనవరి ఇ 1 ఇ నాటికి వాటర్ కమిషన్ పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు మిగిలిన వాటికి 30 ఏళ్ళు ఉండాలి అలాగే ఓబీసీలకు మూడేళ్లు ఎస్ సి ఎస్ టి లకు ఐదేళ్లు పిడబ్ల్యుడి పదేళ్ల సడలింపు ఉంది
ఎంపిక విధానం : ఎంపిక విధానం లో పేపర్-1, పేపర్-2 ఉంటాయి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పేపర్ 1 200 మార్కులకి , పేపర్ -2 300 మార్కులకి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు : చీరాల ,కాకినాడ , గుంటూరు ,కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం , విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : 100 అయితే మహిళలు ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు
దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్ 12 2019
ఫీజు చెల్లించాల్సిన చివరితేదీ: సెప్టెంబర్ 14 2019
మరిన్ని వివరాలకై : https://ssc.nic.in