ఏపీ ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్..10 పాస్ అయితే చాలు...!!!

NCR

ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఎక్కడా రాజీ పడటంలేదు. నిరుద్యోగులు ఎక్కడా కనిపించ కూడదు. చదవు అయిన వెంటనే ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు యువకులకి ఎంతో ఆర్ధిక ఆసరాని ఇస్తున్నాయి. తాజాగా విడుదలైన 19, 170 కార్పోరేషన్, మున్సిపాలిటీలలోని వాలంటీర్ల నోటిఫికేషన్ అందుకు నిదర్సనం..ఈ భారీ స్థాయిలో విడుదలైన ఉద్యోగాలకి 10 వ తరగతి అర్హత ఉండటం గమనార్హం.నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

పోస్టుల వివరాలు : వార్డ్ వాలంటీర్లు

పోస్టుల సంఖ్య  :    19, 170

అర్హత    : 10th పాస్

వయసు  : 01-11-2019  నాటికి 18 నుంచీ 35 ఏళ్ళ మధ్య ఉన్న వారు అర్హులు

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ  : 01-11-2019 

దరఖాస్తులు చివరితేదీ   :   10-11-2019

ఇంటర్వ్యూ  : 16-11-2019 to 20-11-2019

ఎంపిక అయిన వారికి కాల్ లెటర్లు ఇచ్చే తేదీ  : 22-11-2019

శిక్షణ  : 29-11-2019

ఎంపిక అభ్యర్ధుల నియామక తేదీ : 01-12-2019

మరిన్ని వివరాలకోసం  : https://gramavolunteer2.ap.gov.in/GRAMAVAPP/VV/index.html


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: