టెన్త్, ఇంటర్, డిగ్రీ ఏదైనా ఓకే.. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం.. జాబ్ కొట్టేయండి..
18- 27 ఏళ్ల మధ్య వయసు కల్గి ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు / అనుత్తీర్ణులకు కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఇంగ్లిష్ టైపింగ్, కమ్యూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్ లో శిక్షణ ఇస్తారు. బీకాం ఉత్తీర్ణులైన వారికి ట్యాలీఈఆర్ 9, బేసిక్ అక్కౌంట్స్, జీఎస్టీ, అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ తదితరకోర్సుల్లో శిక్షణ ఉంటుంది.
ఇంట్రస్ట్ ఉన్నావారు 76749 85461, 70935 52020 ఫోన్ నంబర్ల ద్వారా నవంబరు 14లోపు పేర్లను నమోదు చేసు కోవాలని ప్రకటనలో సూచించారు.