చదువు అయిపోయి ఉద్యోగం లేక ఎంతగానో ఉద్యోగం కోసం ఎదురుచూస్తు చిన్న చిన్న అవసరాలకి కూడా వేరే వారి ఫై ఆధారపడి వలస వస్తుంది .అలాంటి నిరుద్యోగులు కోసం జగన్ గారు మరో సారి గ్రామ వాలంటీర్,పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు
ఖాళీగా ఉన్న 9,674 గ్రామ వాలంటీర్, 19,170 వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని వేర్వేరుగా విడుదల చేసిన జీవోల్లో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముందే చెప్పినట్టుగా ఇవాళ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. గతంలోనే గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది ఏపీ ప్రభుత్వం.
.
అయితే ఎంపికైనవారు విధుల్లో చేరకపోవడం, విధుల్లో చేరినవారు ఉద్యోగం వదిలి వెళ్లడంతో 9,674 గ్రామ వాలంటీర్, 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 28,844 వాలంటీర్ పోస్టులున్నాయి. వాటిని కూడా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఇదివిద్యార్హత- 10వ తరగతి పాస్ కావాలి.స్థానికత- దరఖాస్తు చేసిన గ్రామానికి చెందిన వ్యక్తి మాత్రమే అర్హులు.
నోటిఫికేషన్ విడుదల- 2019 నవంబర్ 1.దరఖాస్తుల ప్రారంభం- 2019 నవంబర్ 1దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 10దరఖాస్తుల పరిశీలన- 2019 నవంబర్ 15 లోపుసెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు- 2019 నవంబర్ 16 నుంచి నవంబర్ 20.ఎంపికైన వాలంటీర్లకు సమాచారం అందించే తేదీలు- 2019 నవంబర్ 22ఇండక్షన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్- 2019 నవంబర్ 29, 30వాలంటీర్ల నియామకం- 2019 డిసెంబర్ 1..తో పూర్తి అవుతుంది