డిగ్రీ విద్యార్ధులకి గుడ్ న్యూస్..."రిజర్వ్ బ్యాంక్" లో ఉద్యోగాలు..!!!
ప్రస్తుత కాలంలో ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కోసం యువత తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకు తగ్గట్లుగా కోచింగ్ లు కూడా తీసుకుంటూ భారీ కాంపిటేషన్ ఉన్నా సరే తమ శాయశక్తులా ఉద్యోగాలకోసం కృషి చేస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కొలువుల కోసం యువత మరింతగా శ్రమిస్తున్నారు. అయితే తాజాగా భారతీయ బ్యాకింగ్ వ్యవస్థ మొత్తం తన ఆధీనంలో ఉంచుకునే bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ పరిధిలో ఉండే శాఖలలో ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. అందుకుగాను ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ పోస్టులు
మొత్తం ఖాళీలు : 926
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 20 నుంచీ 28 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మైనస్, లాంగ్వేజె టెస్ట్.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ముఖ్య తేదీలు :
ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 14,15,-02-2020
దరఖాస్తు చివరితేదీ : 16 -01 -2020
మరిన్ని వివరాలకోసం : https://www.rbi.org.in/