పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళన వద్దు.. మీకో గుడ్ న్యూస్
అన్నీ తల్లిదండ్రుల వద్ద నుంచే..
గత 20 సంవత్సరాలుగా వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్, గైడెన్స్ ఇచ్చిన అనుభవంతో నేను అర్థం చేసుకున్నదొక్కటే... పిల్లల సక్సెస్, ఫెయిల్యూర్, ఆనందం, బాధ... అన్నీ తల్లిదండ్రుల వద్ద నుంచే మొదలవుతాయి. మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలంటే మీరు చేయాల్సిందొక్కటే... సూపర్ పేరెంటింగ్ సిస్టమ్ (ఎస్పీఎస్)ను ఫాలో అవ్వడమే. ఈ పద్ధతి ద్వారా మీరు మీ పిల్లల సైకాలజీని, వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడమే కాకుండా, వారినెలా తీర్చిదిద్దాలో సవివరంగా నేర్చుకుంటారు.. మీకు సైకాలజీలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఎటువంటి ఇబ్బందీ లేదు. నా వద్ద ముఖాముఖి గైడెన్స్, కౌన్సెలింగ్ తీసుకునే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలా నేర్పుతానో సరిగ్గా అవే అంశాలు త్వరలో నేను నిర్వహించే వెబినార్ (ఆన్ లైన్ వర్క్ షాప్)లో నేర్పిస్తాను. ఈ పద్ధతిలో విజయవంతమైన విద్యార్థులు, మార్పును సాధించిన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో మీరే వినండి. అనుకున్న మార్పు..
తిరుపతికి చెందిన డాక్టర్ సరళ, ఆనంద్ లు ఈ సిస్టమ్ ను ఫాలో అవ్వడం ద్వారా తమ టీనేజ్ కుమార్తె ప్రవర్తనలో అనుకున్న మార్పును సాధించగలిగారు.
విశాఖపట్నానికి చెందిన నరేంద్ర తన కొడుకుకు మంచి స్నేహితుడవ్వడమే కాకుండా అతన్ని ఐఐటీలో చూడగలిగారు. హైదరాబాద్ కు చెందిన రూప ఈ సిస్టమ్ ద్వారా తమ ఇంట్లో అరుపులు, కేకలను తగ్గించుకుని ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నిజామాబాద్ కు చెందిన హనీఫ్ పిల్లల పెంపకంలో ఎదురైన ఒత్తిళ్లను అధిగమించి ఆనందంగా ఉండగలుగుతున్నారు.
ట్రిక్ స్ ఇవే..
సీక్రెట్ 1. ఒక పేరెంట్ గా సక్సెస్ అవ్వాలంటే మీరేం తెలుసుకోవాలి? ఎలా ఉండాలి?
సీక్రెట్ 2. పోటీ ప్రపంచంలో ఒత్తిళ్లన్నింటినీ తట్టుకునేలా పిల్లల్ని పెంచాలంటే ఎలాంటి టెక్నిక్స్ కావాలి?
సీక్రెట్ 3. పిల్లలు చదువులో, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో ఎలాంటి వాతావరణం కల్పించాలి?