హైదరాబాద్ లో జాబ్స్.. జీతం రూ. 24,000

హైదరాబాద్ లో బీపీఓ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. అబిడ్స్ లోని హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్ సర్వీసెస్ అనే సంస్థం.. బీపీవో ట్రయినర్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. బీపీవో ఉద్యోగాలు కాబట్టి ఇంగ్లీష్, హిందీ భాషల్లో పట్టు ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడగలగాలి.

ఇక విద్యార్హతల విషయానికి వస్తే.. ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కాకపోతే బీపీవో రంగంలో కాస్త అనుభవం తప్పనిసరిగా ఉండాలని సంస్థ కోరుకుంటోంది. బీపీవో రంగంలో అవకాశాలు జోరుగానే లభిస్తున్నాయి. కాస్త అనుభవం సంపాదించుకున్నవారికి చక్కటి భవిష్యత్ కనిపిస్తోంది.

ఇక ఈ ఉద్యోగాలకు జీతం.. రూ. 18 వేల నుంచి 24 వేల రూపాయల వరకూ ఇస్తారు. అనుభవాన్ని బట్టి తగిన వేతనం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు.. venkat@hrhnext,in కు మెయిల్ చేయవచ్చు.

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: