గుడ్‌న్యూస్‌.. ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Kavya Nekkanti

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. అంద‌రు నివార‌ణ‌పైనే దృష్టి పెట్టారు. మ‌రియు ఈ క‌రోనా వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. మ‌రోవైపు  కరోనా వైరస్ ఆ రంగం ఈ రంగం అని కాదు అన్ని రంగాలపైనా తన ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారిఎఫెక్ట్‌తో ప్రైవేటు ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

 

ఇక కొందరు ఉద్యోగులు సగం జీతానికే పనిచేస్తుంటే.. మ‌రికొంద‌రు ఉద్యోగం పోగొట్టుకుని నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ {{RelevantDataTitle}}