నిరుద్యోగులు త్వరపడండి..జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!!
నిరుద్యోగ యువతీ యువకులకు జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థ ద్వారా ఉద్యోగాల భర్తీ చేయపడుతున్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. JCI (జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ కరోనా కారణంగా నోటిఫికేషన్ వాయిదా పడటంతో మళ్ళీ దరఖాస్తు లని ఆహ్వానిస్తోంది. గతంలో అంటే మార్చి 30 వ తేదీనే ఈ నోటిఫికేషన్ ముగిసిపోగా ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ని జూన్ 8 వరకూ పొడిగించింది.
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగానే హెచ్ ఆర్ , ఫైనాన్స్, లీగల్ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే. మొత్తం ఉద్యోగాలు 17 కాగా వివిధ డిపార్ట్మెంట్ లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. జూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తో పాటు పశ్చిమ బెంగాల్ బీహార్, అస్సాం. ఒడిసా త్రిపుర రాష్ట్రాలలో ఈ కార్పోరేషన్ జ్యూట్ లను ఉత్పత్తి చేస్తోంది. ఇదిలాఉంటే నిరుద్యోగులకి కరోనా తరువాత విడుదలైన రీ నోటిఫికేషన్ కావడంతో గతంలో కంటే మరింత మంది ఈ పోస్టులకి పోటీ పడే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..
మొత్తం ఖాళీలు : 17
ఎగ్జిక్యూటివ్ - హెచ్ ఆర్ : 8
ఎగ్జిక్యూటివ్ - ఫైనాన్స్ 8
ఎగ్జిక్యూటివ్ – లీగల్ : 1
విధ్యర్ధతలు : వేరు వేరు పోస్టులకి గాను వేరు వేరుగా అర్హతలు ఉన్నాయి నోటిఫికేషన్ కి సంభందిన లింక్ మీకు క్రింద ఇవ్వబడుతుంది. అర్హతలకి సంభందిన విషాలు పరిశీలించగలరు.
వయసు : 35 ఏళ్ళు ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ, దివ్యాంగులు , మహిళలకు ప్రభుత్వాలు ఇచ్చే నిభంధనల్ ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తుల చివరి తేదీ : 08-06-2020
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్
DGM ( personnel & administration )
The jute corporation of india Limited
15N Nellie Sengupta sarani
kolkata – 700087
నోటిఫికేషన్ లింక్ :
https://www.jutecorp.in/wp-content/uploads/2020/03/JCI_Recruitment_10_2020-1.pdf