హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. డోంట్‌ మిస్‌..!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి.. ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. వ్యాక్సిన్ లేని క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. ఈ క్ర‌మంలోనే వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు చేస్తున్నాయి. అయితే మ‌రోవైపు ఉద్యోగుల‌పై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. 

 

క‌రోనా దెబ్బ‌కు అప్పుల భారం త‌ట్టుకోలేని ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌ను పీకేస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ {{RelevantDataTitle}}