ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటిషిప్ ఉద్యోగాలు.
10th తో పాటు ఐ టి ఐ ,12th, degree చదివిన విద్యార్థులకు అప్రెంటిషిప్ ఉద్యోగాలకై oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దరఖాస్తులు కోరుతుoది.పదవ తరగతి తరువాత ఐ టి ఐ లో ఫిట్టర్,ఎలెక్ట్రిషన్,ఎలెక్ట్రానిక్ మెకానిక్,ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్,మెషినిస్ట్.
చదివిన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఐ టి ఐ కోర్స్ చేసి ఉండాలి.మరియు అలాగే ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు డేటా ఎంట్రీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకౌంటెంట్ అప్రెంటిషిప్ ఉద్యోగుల కోసం ఏదయినా డిగ్రీ అర్హత పొంది ఉండాలి.ఈ అప్రెంటిషిప్ ఉద్యోగాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రలలో భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రo లో 61, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66 ఖాళిలు ఉన్నాయి.డిసెంబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా వీటికి నిర్వహించే పరీక్ష ను జనవరి 3 న నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోనె విద్యార్థుల వయస్సు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.ఈ అప్రెంటిషిప్ ఉద్యోగులకు ఇంజినీరింగ్, మరియు ఎంబీఏ, సిఏ విద్యార్థులు అర్హులు కారు.
అప్రెంటిషిప్ ఉద్యోగుల కోసం నిర్వహించే పరీక్షల లో ముక్యంగా ఐ టి ఐ విద్యార్థుల కు వారి సబ్జెక్టులో టెక్నికల్ గా మంచి పట్టు ఉండి జనరల్ స్టడీస్, అలాగే ఆప్టిట్యూడ్ మీద పట్టు ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ , అకౌంటెంట్ ఉద్యోగులకు ఇంగ్లీషు భాష పై పట్టు, జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్ పై పట్టు ఉండాలి.ఈ అప్రెంటిషిప్ ఉద్యోగుల కు అప్ప్లై చేయడానికి wow iocl.com వెబ్సైట్ లో వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటిషిప్ ట్రేడ్ మరియు అకౌంటెంట్ ఉద్యోగాలకు 12 నెలల సమయం మరియు డేటా ఎంట్రీ ఉద్యోగాలకు 15 నెలల సమయం గా నిర్వయించారు.

Indian
{{RelevantDataTitle}}
|