కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ వచ్చేసిందిగా..!
మొత్తం ఖాళీల సంఖ్య-2000
ఎస్ఐ -63
ఏఎస్ఐ-187
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-424
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-1326
వేతనం :
ఎస్ఐ -రూ.40000
ఏఎస్ఐ -రూ.35000
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-రూ.30000
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ -రూ.25000
దరఖాస్తు వివరాలు :
చివరి తేదీ-2021 మార్చి 15
అర్హతలు :
ఏదైనా ఇండియన్ ఆర్మీ లో లో రిటైర్ అయిన వారు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం:
ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి.
ఎంపిక విధానం:
పిఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
వయో పరిమితి :
50 ఏళ్ల లోపు ఉండాలి.
మరి ఇంకెందుకు ఆలస్యం www.cisf.gov.in/ ద్వారా మీరు ఈ ఉద్యోగాలకు అర్హులో,కాదో తెలుసుకొని అప్లై చేయాల్సిందిగా సీఐఎస్ఎఫ్ ( central industrial Security Force) కోరుతున్నది. ఇంతవరకు ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేసిన వీరందరూ ఇప్పుడు మరోసారి సీఐఎస్ఎఫ్ లో చేరి దేశానికి మరింత సేవ చేయాలని కోరుతున్నారు.