50లక్షలకో.. మెడికల్ సీటు..

విద్య వ్యాపారం అయినప్పటి నుండి ఆ రంగంలో స్కాంలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆయా సంస్థలు తమ ఆధిపత్యం కోసం విద్యావ్యవస్థను అడ్డుపెట్టుకుంటూ ప్రశ్నపత్రాలు ముందే తెలుసుకుంటున్నారు. మరి కొన్ని సంస్థలు విద్యార్థుల చదువుకోవాలనే ఆశను అడ్డుపెట్టుకొని సీట్లను ఇష్టానికి అమ్ముకుంటూ ఉన్నారు. దీనివలన {{RelevantDataTitle}}