గుడ్ న్యూస్ : నిరుద్యోగులకు DCCB రిక్రూట్మెంట్..!!

Purushottham Vinay
నిరుద్యోగులకు శుభవార్త.. ది హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(DCCB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం అనేది జరిగింది.ఇక హైదరాబాద్‌ సిటీ లోని ఈ బ్యాంకులో ఖాళీలను భర్తీ అనేది చేయనున్నారు.ఇక దరఖాస్తుల స్వీకరణకు ఆదివారంతో  (06-03-2022) ఆఖరి గడువు ముగిసిపోనుంది. ఇక ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు అనేవి ఉన్నాయి.? వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం తెలుసుకోండి.. ఇక ఆసక్తి ఇంకా అర్హత వున్న అభ్యర్థులు అప్లై చేసుకొండి..
ఇక భర్తీచేయనున్న ఖాళీలు ఇంకా అలాగే అర్హతలు..
*ఇక ఇందులో నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (07) ఇంకా అలాగే స్టాఫ్‌ అసిస్టెంట్‌ (45) ఖాళీలు అనేవి ఉన్నాయి.
*ఇక పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్ చేసి ఉత్తీర్ణులవ్వాలి. అలాగే తెలుగు భాషలో మంచి ప్రావీణ్యత అనేది బాగా ఉండాలి.
* ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే.. అభ్యర్థులకు ఖచ్చితంగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు అనేది ఉండాలి.
ఇక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే..
* ఆసక్తి ఇంకా అలాగే అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇక అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. రాత పరీక్షను ప్రిలిమ్స్ ఇంకా అలాగే మెయిన్స్‌(ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌) ఆధారంగా నిర్వహిస్తారు.
* హైదరాబాద్ ఇంకా కరీంనగర్ ఇంకా అలాగే ఖమ్మం ఇంకా అలాగే మహబూబ్‌నగర్ ఇంకా అలాగే నల్గొండ ఇంకా అలాగే నిజామాబాద్ ఇంకా అలాగే వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు అనేవి ఉన్నాయి.
* ఇక ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 06-03-2022ని చివరి తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది.
కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: