నిరుద్యోగులకు శుభవార్త.. మంచి జీతంతో కర్నూలులో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో పలు భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది.ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ (Specilist Doctors) పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పొందు పరిచడం అనేది జరిగింది.ఇక ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు అనేది చేసుకోవాలి. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన https://kurnool.ap.gov.in/ ను సందర్శించాలి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 70 పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. పోస్టుల దరఖాస్తుకు మార్చ్ 15, 2022 వరకు ఛాన్స్ అనేది ఉంది.
ఇక పోస్ట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పోస్టుపేరువచ్చేసి స్పెషలిస్ట్ డాక్టర్
అర్హతలు: ఇక సంబంధిత రంగంలో మెడికల్ పీజీ చేసి ఉండాలి.ఇక అంతే కాకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి కూడా ఉండాలి.
ఖాళీలు : 70
వేతనం : రూ. 1,10,000 జీతం అదనంగా రవాణా భత్యం రూ.17,500 కూడా చెల్లిస్తారు.
ఇక ఎంపిక విధానం వచ్చేసి..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు రిసీవ్ చేసుకుంటారు.
- అభ్యర్థుల అకాడమిక్ మెరిట్ ఇంకా అలాగే అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహిస్తారు.
ఇక దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 : అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
Step 2 : దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ విజిట్ చెయ్యాలి.
Step 3 : ఆ తరువాత నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : ఆ తరువాత అప్లికేషన్ ఫాం నింపాలి. (అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
Step 5 : అలాగే అప్లికేషన్ అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేవి పొందు పర్చాలి.
Step 6 : దరఖాస్తు రుసుం వచ్చేసి రూ. 500 చెల్లించాలి.
Step 7 : ఇక ఆ దరఖాస్తులను
District Medical and health Officer, kurnool, AP. చిరునామాకు పంపాలి.
Step 8 : ఆ దరఖాస్తులను పంపేందుకు మార్చ్ 15, 2022 వరకు ఛాన్స్ అనేది ఉంది.