విద్యార్థులకు గుడ్ న్యూస్?

Purushottham Vinay
ప్రస్తుతం నడుస్తున్న విద్యా వ్యవస్థ అనేది చాలా పూర్తిగా మారిపోయింది. ఇక స్కూల్‌కి వెళ్తున్న విద్యార్థుల పరిస్థితి అయితే అసలు మరింత దయనీయంగా మారింది.ఉదయం 7గంటలకే స్కూల్‌ వ్యాన్ హారన్‌తో మొదలవుతుంది.  స్కూల్ కి పరుగు పందెం జరుగుతుంది.వారి బరువుని మించి ఉన్న పుస్తకాల బరువుతో బడిబాట పట్టిన పిల్లలను చూస్తే నిజంగా జాలేస్తుంటుంది. ఎందుకంటే వీపు మీద ఓ బ్యాగ్‌ నిండా బండెడు బుక్కులు, ఓ చేతిలో లంచ్‌ బ్యాగ్‌, మరో చేతిలో వాటర్‌ బాటిల్‌..ఆ పిల్లల పరిస్థితి చూస్తే..వాళ్లు వెళ్తుంది స్కూల్‌కేనా..? లేదంటే..కూలీలు చేసే బరువులు మోసే పనికా..? అన్న సందేహం కలుగుతుంది.ఇక .ఈ క్రమంలోనే తాజాగా {{RelevantDataTitle}}