NTPC లో ఉద్యోగాలు..చివరి తేదీ...
NTPC (నేషనల్
పవర్ కార్పోరేషన్ లిమిటెడ్) బొగ్గు ఆధారితంగా విద్యుత్ ని అందించే ధర్మల్ విద్యుత్
కేంద్రం. నేషనల్ పవర్ కార్పోరేషన్ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
తాజాగా ఈ సంస్థ దేశ వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో ఖాళీగా ఉన్న సుమారు 203 ఇంజనీర్
పోస్టులని భర్తీ చేయనుంది. అందుకు గాను అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులు కోరుతోంది.
నోటిఫికేషన్ ప్రకారం ఖాళీలని పరిశీలిస్తే :
ఎలక్ట్రికల్ – 75
మెకానికల్ –76
ఎలక్ట్రానిక్స్ – 26
ఇన్స్ట్రుమెంటేషన్ – 26
అర్హత : సంభందిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలనుంచీ ఇంజనీరింగ్ పట్టా, అనుభవం
వయస్సు : 30 ఏళ్ళకి మించి ఉండకూడదు.
ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ధరఖాస్తు విధానం : ఆన్లైన్
ధరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకి ఫీజు లేదు. మిగిలిన వారికి రూ. 300.
ధరఖాస్తు ఆఖరు తేదీ : ఆగస్టు 26 , 2019
మరిన్ని వివరాలకై : www.ntpc.co.in