ఎయిమ్స్ లో “551” నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

Bhavannarayana Nch

అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఎయిమ్స్  ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది..న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ లో  551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...అర్హత ,ఉద్యోగ జీత భత్యాలు, ఫీజుల వివరాలు వివరంగా నోటిఫికేషన్ లో వివరించారు..

 

 అర్హత:      డిప్లొమా (జీఎన్‌ఎం), బీఎస్సీ/పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత, అనుభవం అవసరం.

వయసు:   18-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు         మినహాయింపు ఉంటుంది.
ఎంపిక:   రాత పరీక్ష ద్వారా.
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 16, 2018.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీలకు రూ.100, పీహెచ్‌సీలకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 12, 2018.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:   www.aiims.edu

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: