“షార్”....లో 435 ఉద్యోగాలు..
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్
స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ)-షార్‌లో వివిధ కేటగిరీల్లో 435 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి
దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం..ట్రేడ్
అప్రంటీస్.. టెక్నీషియన్ అప్రెంటీస్.. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్...వంటి ఉద్యోగాలాకి
దరఖాస్తులు కోరుతోంది..
ట్రేడ్ అప్రెంటీస్ : 171
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కెమికల్, డ్రాఫ్ట్స్‌మెన్-సివిల్, ఎయిర్ కండిషన్, డీజిల్ మెకానిక్.
టెక్నీషియన్ అప్రెంటీస్-డీసీసీపీ+వొకేషనల్ అప్రెంటీస్ (ఆఫీస్ అసిస్టెంట్+కంప్యూటర్
సైన్స్) : 125
టెక్నీషియన్ అప్రెంటీస్: 76.
విభాగాలు: మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అండ్ ఈఐ, సీఎస్ఈ, సివిల్, కెమికల్, ఆటోమొబైల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కేటరింగ్ టెక్నాలజీ, ఫొటోగ్రఫీ.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 49
విభాగాలు: మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అండ్ ఈఐ, సీఎస్ఈ, సివిల్, కెమికల్, లైబ్రరీ సైన్స్,
ఏరోనాటికల్.
ఒకేషనల్ అప్రెంటీస్ : 14
విభాగాలు: నర్సింగ్/మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ.
అర్హతలు: పోస్టును బట్టి ఐటీఐ, బీఈ/బీటెక్/బీఎల్ఐఎస్సీ/డిప్లొమా/ఒకేషనల్
కోర్సులు.
వయసు: నిబంధనల మేరకు ఉండాలి.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూలై 28, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.shar.gov.in