“నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్” లో ఉద్యోగాలు
విజయవాడ (ఏపీ), కురుక్షేత్ర (హరియాణా)లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (నిడ్)ల్లో 36 ఫ్యాకల్టీ, టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది...ఈ నోటిఫికేషన్ ప్రకారం సీనియర్ ఫ్యాకల్టీ ,రిజిస్టర్, డిప్యూటీ రిజిస్త్రార్ ఇలా సుమారు 8 విభాగాలలో ఖాళీలకి నియామకం ప్రకటించారు..
పోస్టుల వివరాలు...
సీనియర్ ఫ్యాకల్టీ : 6 (విజయవాడ-3, కురుక్షేత్ర-3).
అసోసియేట్ సీనియర్
ఫ్యాకల్టీ : 6
(విజయవాడ-3, కురుక్షేత్ర-3).
ఫ్యాకల్టీ : 12 (విజయవాడ-6, కురుక్షేత్ర-6).
సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్
: 4
(విజయవాడ-2, కురుక్షేత్ర-2).
సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).
రిజిస్ట్రార్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).
డిప్యూటీ రిజిస్ట్రార్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).
కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్
అండ్ అకౌంట్స్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో
పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును బట్టి
సంస్థ నిబంధనల ప్రకారం.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 25, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.nid.edu