“ఎల్‌ఐసీ”...లో 700 లో ఉద్యోగాలు..

Bhavannarayana Nch

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 700 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటనలో భాగంగా..ఈ పోస్టులకి కనీస అర్హత డిగ్రీగా నిభందన విధించారు..

 


విభాగాల వారీ ఖాళీలు: జనరల్-349, ఓబీసీ-192, ఎస్సీ-106, ఎస్టీ-53.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయస్సు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జూలై 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100.

దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 15, 2018.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: అక్టోబర్ 27, 28 తేదీల్లో.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.licindia.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: