“యూపీఎస్సీ”...ఉద్యోగ నోటిఫికేషన్..
కేంద్రప్రభుత్వ సర్వీసుల విభాగంలో ఉండే యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఉద్యోగ నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో ఎకనామిక్ ఆఫీసర్ , డైరెక్టర్ ఆఫ్ ఇనిస్టిట్యూట్, లెక్చరర్ వంటి ఖాళీలని భారీ చేయనున్నారు.
ఎకనామిక్ ఆఫీసర్: 4
అర్హత: ఎకనామిక్స్ లేదా కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
డెరైక్టర్ (ఇన్స్టిట్యూట్): 3
అర్హత: టెక్స్టైల్ టెక్నాలజీ లేదా టెక్స్టైల్ కెమిస్ట్రీ లేదా టెక్స్టైల్ ప్రాసెసింగ్ లేదా టెక్స్టైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 9 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
లెక్చరర్ (ఆర్కిటెక్చర్
అసిస్టెంట్‌షిప్): 3
అర్హత:ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: ఎకనామిక్ ఆఫీసర్
పోస్టులకు 30 ఏళ్లు, డెరైక్టర్ పోస్టులకు 50 ఏళ్లు, లెక్చరర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.25.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 27, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: https://upsconline.nic.in