సింగరేణి లో ఉద్యోగాలు..!!!
భద్రాద్రి
జిల్లా కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4 ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులని భర్తీ చేయనుంది.
విభాగాల వారీ ఖాళీలు: జనరల్ మేనేజర్–1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేఫ్టీ)–1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆష్ హ్యాండ్లింగ్
ప్లాంట్)–1, సూపరింటెండెంట్–1.
అర్హత: పోస్టులను
బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో
పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.
వయసు: 2019, మార్చి
31 నాటికి 42–52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పర్సనల్
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూన్
17, 2019.
హార్డ్ కాపీలు పంపడానికి చివరితేదీ: జూన్ 24, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://scclmines.com