SSC : స్టాఫ్ సెలెక్షన్స్ కమిషన్ లో ఉద్యోగాలు
స్టాఫ్ సెలెక్షన్స్ కమిషన్ నుంచీ మరొక
నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్టాఫ్ సెలక్షన్
కమిషన్ లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ( SSC JHT ) పోస్టులకి గాను నోటిఫికేషన్
విడుదల చేసింది. వివిధ శాఖలలో ఈ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ పూర్తి
వివరాలలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు : జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ర, జూనియర్
ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్
హిందీ ప్రద్యాపక్
పోస్టుల సంఖ్య : ఇంకా వెల్లడి కాలేదు, త్వరలో వెల్లడి చేస్తారు, .
అర్హత : సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత తప్పనిసరి
వయసు : 30 ఏళ్లకు మించి
ఉండరాదు - రిజర్వేషన్ వర్గాలవారికి వయో సడలింపు ఉంటుంది
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది ఇందులో పేపర్ -1 పేపర్ -2 టెస్టులు కూడా ఉంటాయి
దరఖాస్తు విధానం - ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ : 26 – 9 - 2019
ఆన్లైన్ ఫీజు గడువు : 28 - 9 - 2019
డి డి ద్వారా ఫీజు చెల్లించే చివరి తేదీ : 30 – 9 - 2019
పేపర్ - 1 పరీక్ష తేదీ : 26 11 2019
పేపర్ - 2 పరీక్ష తేదీ : ఇంకా వెల్లడి కాలేదు, త్వరలో వెల్లడి చేస్తారు,
మరిన్ని వివరాలకు : https://ssc.nic.in