ఐటిఐ చదివినవారికి గుడ్ న్యూస్ BECIL నుండి మరో నోటిఫికేషన్
అర్హతకు అనుకుణంగా వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలకు పోస్ట్లు రిలీజ్ చేశారు.వయసు పరిమితి మాత్రం 35- 45 సంవత్సరాలు పైన ఉండకూడదు (పోస్టును బట్టి) అని నోటిఫికేషన్ లో తెలియచేసారు. ఇక జీతం విషయానికి వస్తే నెలకి 25000- 30000 (పోస్టును బట్టి) ఇవ్వనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 25- 09- 2019 . దరఖాస్తుకు ఆఖరి తేదీ 14- 10- 2019 వరకు దరఖాస్తు చేసికోవచ్చు.
నోటిఫికేషన్ లో దరఖాస్తు పేపర్స్ ని ప్రింట్ అవుట్ తీసుకొని వివరాలు పూరిగా రాయవలసి ఉంటుంది. దరఖాస్తులు కొరియర్ ద్వారా పంపాలి. 14- 10- 2019 దరఖాస్తులను కొరియర్లో పంపాలి అని తెలియచేసారు.దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:BECIL’s Corporate Office,C-56, A/17, Sector-62,Noida -201307.పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.becil.com ని సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/2n96dyM ను ఓపెన్ చేసి చూడవచ్చు.
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు నోటిఫిషన్ మొత్తం పూర్తిగా చదివి అప్లై చేసుకోవలసిందిగా కోరుచున్నాము.ఈ అవకాశాన్ని ఐటిఐ చదివిన అభ్యర్థులు మిస్ చేసుకోకుండా ఉండాలి అని కోరు కుంటున్నాము.అతి అరుదుగావిడుదలయి నోటిఫికెషన్స్ లను ఉపయోగించవలసిందిగా మనవి. సంబంధిత అర్హతను చూసుకొని అప్లి చేసుకొనవల్సిందిగా మనవి.