నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
భారత ప్రభుత్వ రంగ సంస్థ, రోడ్డు రవాణా ,
రహదారుల మంత్రిత్వశాఖ కి చెందిన నేషనల్ హైవేస్ అధారిటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా డిప్యుటీ మేనేజర్ పోస్తులని భర్తీ
చేయనున్నారు. మొత్తం 30 పోస్టులు కలిగిన ఈ విభాగంలో గల పోస్తులని సాధించడానికి గల
అర్హతలు, పరీక్ష తేదీలు, నోటిఫికేషన్ లో వివరించబడ్డాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టుల వివరాలు : డిప్యూటీ మేనేజర్ ( టెక్నికల్ )
అర్హత : సివిల్ ఇంజనీరింగ్ తో పాటుగా గేట్ 2019 స్కోర్ చేసి ఉండాలి.
వయసు : 30 ఏళ్ళకి మించరాదు.
ఎంపిక విధానం : సివిల్ ఇంజనీరింగ్ తో పాటుగా గేట్ 2019 స్కోర్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్లైన్
చివరి తేదీ : 31.10.2019
మరిన్ని వివరాలకోసం : https://nhai.gov.in