పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !!
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పైకి కదిలాయి.. ఔన్స్‌కు 1787 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా క్షీణించింది. ఔన్స్‌కు 25.86 వద్ద కొనసాగుతుంది. ఇలా పసిడి ధరలపై అనేక అంశాలు ప్రభావాన్ని చూపించగా, కరోనా మాత్రం మార్కెట్ ను కుదిపేసింది. అందుకే నిత్యం ధరలలో అనేక మార్పులు జరుగుతున్నాయి. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
బంగారం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ..
మనదేశంలో బంగారానికి ఎప్పుడు ఎంత డిమాండ్ ఉంది అనేది చెప్పలేము. మహిళలు కొనాలని భావిస్తే మాత్రం రోజులు కూడా చూసుకోకుండా కొనేస్తారు.. కానీ, ఏ ఎంత ఎక్కువ కొంటారో ఇప్పుడు ఒకేసారి పరిశీలిద్దాం.. వివాహ సందర్భాలు 24% కొనుగోలు చేస్తారట.. ఇక పుట్టిన రోజు వేడుకలు15%, మతపరమైన వేడకలు అంటే పండుగలు 12% వంటి మూడు ముఖ్య కారణాల రీత్యా ప్రజలు ఎక్కువగా బంగారం కొంటారు. ఇప్పుడు మాత్రమే గిఫ్ట్ పేరుతో ఎన్నో కొంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు.. ఇది మీకు తెలియని బంగారం సీక్రెట్..