ఈ రోజు వెండి, బంగారం ధరలు

Vimalatha
నేటి వెండి, బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కన్పించింది. ఇక వెండి కాస్త తగ్గింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో రూ.45,000 అయ్యింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 పెరిగి రూ.49,090కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే బంగారం ఏకంగా రూ.50 వేలకు పైగా దూసుకెళ్తోంది. రాష్ట్ర రాజధానిలోనూ రూ.50 వేలకు చేరువలో ఉంది. ఈ రోజు బంగారం ధరలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090,  
విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090,  
వైజాగ్ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090,  
బెంగుళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090,
ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440,  
ముంబై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,040, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,040,  

బంగారం ధరలు ఇలా ఉంటే మరోవైపు వెండి కొంత తగ్గింది. కేజికి రూ.300 తగ్గింది. నిన్న వెండి రూ.73,200 ఉండగా, నేడు తగ్గిన ధరలతో రూ.72,900 దగ్గర నిలిచింది. ఢిల్లీ, బెంగుళూరు, ముంబైలో కేజీ వెండి రూ.67,800 ఉండగా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో రూ.72,900 ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: