షాకిస్తున్న బంగారం, వెండి ధరలు !

Vimalatha
పుత్తడి ధరలు ప్రతిరోజు పెరుగుతున్న స్వల్ప ధరలతో హాఫ్ సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాయి. పసిడి ఇలా అందకుండా పోవడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగింది. దేశ రాజధానితో పాటు పలు మెట్రో సిటీల్లో ఈరోజు పెరిగిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.

 
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,260, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,380
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,410, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,720
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,260, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,380
వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,260, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,380
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,260, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,380
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,310, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,310
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,670, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,820
బంగారం పరుగులకు తోడుగా వెండి కూడా నేడు రూ.4,300 పెరిగింది. ఈరోజు ధరల తో కలిపి కేజీ వెండి ధర రూ.71,800కు చేరుకుంది. ఈరోజు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో కేజీ వెండి ధర రూ. 71,800 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ.66,600 ఉంది. బంగారం ధరలతో పాటు వెండికి కూడా రెక్కలొస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: