షాకిస్తున్న బంగారం... భారీగా పడిపోయిన వెండి ధర

Vimalatha
బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. నేడు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. కానీ వెండి మాత్రం భారీగా తగ్గి గుడ్ న్యూస్ అయింది. కేజీ వెండి రూ.5000 దిగి వచ్చింది. నేడు కేజీ వెండి ధర హైదరాబాద్ లో రూ.66,400 నమోదు చేసుకుంది. 22 గ్రాముల 10 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ఈరోజు రూ.44,810, 24 క్యారెట్ల బంగారం రూ.48,890 గా ఉంది. అయితే ఈ బంగారం ధరలు గురువారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరలు. కానీ నీ పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎప్పటికప్పుడు జరిగే మార్పులను, ధరలను కొనుగోలుదారులు గమనించాల్సి వుంటుంది. ఢిల్లీలో బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకుంటోంది.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,890
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,230
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,890
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,890
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,890
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,330

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: