పాత బంగారు ఆభరణాల కొనుగోలుపై జిఎస్‌టి...!

Vimalatha
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 43,200 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 47,130 , వెండి ధర రూ. 64,800.

బంగారంపై కూడా జీఎస్టీ వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే పాత బంగారు ఆభరణాలపై కూడా జిఎస్‌టి పడుతుందట. పాత బంగారు ఆభరణాల ను రీమేడ్ చేస్తుంటారు. దానిపై GST మళ్లీ వర్తిస్తుంది. అది డబుల్ టాక్సేషన్‌ కు దారి తీస్తుంది. డబుల్ టాక్సేషన్ ను 'మార్జిన్ స్కీమ్' అని పిలువబడే GST నిబంధన పడుతుంది. సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ పునః విక్రయం విషయం లో కొనుగోలు విలువ మరియు సెకండ్ హ్యాండ్ / వాడిన ప్రొడక్ట్ రీ-సేల్ ధర మధ్య వ్యత్యాసంగా GST లెక్కించబడుతుంది.
 
ఇప్పుడు అదే బంగారు ఆభరణాలపై అమ్మకాలు, తిరిగి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సమస్య ను కర్ణాటక అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ ("AAR") ముందు ఆధ్య గోల్డ్ (P) లిమిటెడ్ ముందుకు తెచ్చింది. ఇక్కడ దరఖాస్తుదారుడు ఉపయోగించిన బంగారు ఆభరణాలను సామాన్యుడి నుండి కొనుగోలు చేసి, దానిని శుభ్రం చేసి పాలిష్ చేసిన తర్వాత మరింత ప్రాసెస్ చేయకుండానే విక్రయించేవాడు.


 కాబట్టి ఏ సవరణ చేయకుండా AAR ఆభరణాలను ఎలాంటి మార్పు లేకుండా విక్రయిస్తే GST అమ్మకం ధర, కొనుగోలు ధర మధ్య మాత్రమే చెల్లించబడుతుంది. జీఎస్‌టీ చెల్లించాల్సిన మొత్తాన్ని భారీ గా తగ్గించడం వల్ల ఈ తీర్పు బంగారం కోసం బాగా పెరుగుతుంది. అప్పుడు GST నుంచి కొనుగోలు దారుల తో పాటు అమ్మకం దారులు కూడా తప్పించుకుంటాన్న మాట. హైరాబాద్ లో బంగారం ధర ఇలా ఉంటే మరో వైపు దేశ రాజధానిలో బంగారం ధర దాదాపు 45 వేలు దాటింది. ఈ రోజు బంగారం ధర రూ. 50కి పైగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: