
పసిడి జిగేల్.. పెరుగుతూనే వస్తున్న బంగారం రేటు..!!
అలాగే తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010కు చేరుకుంది. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 కొనసాగుతుంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880 వద్దకు చేరింది.
ఇక మన తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు చూసుకున్నట్లయితే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 ఉంది. అలాగే.. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్దకు చేరింది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్దకి చేరింది.