బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇలా..!
ఆరోజు మార్కెట్ లో బంగారం ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..దేశంలో బంగారం ధర పెరగింది. అలాగే వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,400 వుండగా, ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,530 రూపాయలుగా ఉంది. వెండి కిలోకు మూడు వందల రూపాయల వరకూ పెరిగింది. దీంతో కిలో వెండి ధర 65,100 రూపాయలుగా ఉంది.. మొత్తానికి ఈరోజు ధరలు నీరు కారుస్తున్నాయి.
రోజు రోజుకు బంగారం ధరలు మార్కెట్ ను బట్టి మారుతూ వుంటాయి. అయితే కరోనా తీవ్రత కూడా మార్కెట్ పై పడటం ధరల్లొ మార్పులు వస్తున్నాయని తెలుస్తుంది. విదేశీ మార్కెట్ లో పసిడి ధరల్లో మార్పు, బ్యాంక్‌ల వద్ద ఉన్న బంగారం నిల్వలు, ఆభరణాలు మోడల్స్ అందుబాటు లో లేకపోవడం మొదలగు అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈరోజు ధరలు పెరిగాయి.. నగల కొనుగొల్లు కూడా భారీగా పడిపోయాయి. వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరినట్లు తెలుస్తుంది. రేపు మాత్రం మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..