పసిడి ప్రియులకు అదిరిపొయె గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు నేడు
మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు బ్రెకులు పడ్డాయి. ఆదివారం పైకి కదిలిన బంగారం ధరలు నేడు
మార్కెట్ లో బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి.బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.
పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. బంగారం ధర స్థిరంగా ఉంటే,
వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. మొత్తానికి
వెండి రేటు స్థిరంగా ఉందని
మార్కెట్ నిపుణులు అంటున్నారు..
తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాల్లొ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేడు
పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇప్పుడు
పసిడి రేటు రూ. 52,800 వద్దనే కొనసాగుతుంది..అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అలానే నమోదు అయ్యింది.
పసిడి రేటు రూ. 48,400 వద్దనే ఉంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే..
వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. నిలకడగా కొనసాగింది. రూ. 73,400 వద్దనే స్థిరంగా ఉంది. ఇది నిన్న రేటు
వెండి ధరలు..
అదే విధంగా విదేశీ మార్కెట్‌లో గోల్డ్ ధర కిందకు దిగి వచ్చింది. ఔన్స్‌కు 0.01 శాతం క్షీణించింది. దీంతో
పసిడి రేటు ఔన్స్‌కు 1974 డాలర్లకు చేరింది.. బంగారం తగ్గితే
వెండి కూడా ఇదే దారిలో పయనించింది.
వెండి ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 25.86 డాలర్లకు దిగివచ్చింది. కాగా బంగారం ధరల పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం,
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు,
కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, నగల తయారిలు వంటి పలు అంశాలు
పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు.రేపు
మార్కెట్ లో
పసిడి ధరలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడాలి..