పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఇలా..!
మనదేశంలో ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..నేడు రూ.1,190మేర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,200లు ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర..51,510గా ఉంది. ఇకపోతే హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200లు ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,510గా ఉంది.ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510గా ఉంది.
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,510గా ఉంది. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970వద్ద నమోదు అవుతుంది. వెండి ధరలు కూడా ఈరోజు భారీగా కిందకు దిగి వచ్చాయి.1900 దాదాపు తగ్గింది.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలతో సహా చాలా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.67,600 గా ఉంది..ఈరోజు నిజంగానే పసిడి కొనాలని భావించె మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.భారీ ఊరట..మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..