
మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు..!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,100 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.58,700కు లభిస్తోంది.ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,970 ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 వద్ద ఉంది..వెండి ధరల విషయానికొస్తె..హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,400 ఉండగా, చెన్నైలో 63,400 ఉంది..మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..