బంగారం: మగవాళ్ళకు శుభవార్త.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..?
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బంగారం ధరలు దిగివచ్చాయని తెలుస్తోంది. దేశంలోని అన్ని దాదాపు ప్రధాన నగరాలలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ లో మంగళవారం రోజున 22 క్యారెట్లలో 10 గ్రాముల బంగారం ధర రూ .66,740 ఉండగా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టి ఈరోజు అనగా బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,590కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,640కు చేరుకున్నది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ.. దేశ రాజధాని ఢిల్లీలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,740, ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,790 కి చేరుకుంది.
ముంబై.. అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే ముంబైలో లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,640కి చేరుకుంది..
ఇక మిగిలిన ప్రధాన ప్రాంతాలలో కూడా ఇదే ధరలు కొనసాగుతూ ఉండడం గమనార్హం.