ఈ మొక్కతో క్యాన్సర్, గుండె జబ్బులు మాయం..
అలాగే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో గంగవెల్లి కూడా చాలా ముఖ్యమైంది. అందుకే ఇది గుండెని కూడా చాలా భద్రంగా కాపాడుతుంది. ఇంకా ఇది ధమనులు ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.ఇక అంతేకాదు హార్ట్ ఎటాక్ ఇంకా ఇతర గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఇక ఈ మొక్కలో ఎముకలకు అవసరమైన కాల్షియం ఇంకా మెగ్నీషియం అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఎముకలు బాగా బలహీనపడి అలాగే వచ్చేబోలు ఎముకల వ్యాధిని కూడా త్వరగా నివారిస్తుంది. ఇక అంతేకాదు ఈ ఆకూ కూరను ఎక్కువగా తీసుకోవడం వలన ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి తో పాటు వృద్ధాప్యం తో వచ్చే ఎముకల సమస్యలను కూడా ఇది వెంటనే నివారిస్తుంది.
ఇక అంతేగాక ఇందులో పుష్కలంగా ఉన్న విటమిన్ సి అనేది మన శరీరంలోని కొల్లాజెన్ ఇంకా అలాగే రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి ఇంకా అలాగే గాయాలను కూడా త్వరగా నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఇక ఈ మొక్కలో విటమిన్లు అలాగే ఖనిజాలు ఇంకా యాంటీఆక్సిడెంట్లు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న విటమిన్ ఎ కళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి చాలా తోడ్పడుతుంది. ఇక అంతేకాదు ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన కణ విభజనకు కూడా మద్దతు అనేది ఇస్తుంది