గుండెపోటు సంకేతాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
గుండెపోటు సంకేతాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మధుమేహం, హైబీపీ, గుండెపోటు బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా చాలామంది ఉద్యోగాల్లో పడిపోయి ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు. అర్ధరాత్రిళ్ల వరకు మేల్కొంటున్నారు. ఇవన్నీ అనారోగ్యకరమైన జీవనశైలికి సంకేతం. వీటివల్ల భవిష్యత్‌లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాగా నేటి యువతలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒక్కోసారి ఆకస్మికంగా కూడా {{RelevantDataTitle}}