లోబీపి లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

Purushottham Vinay
హై బీపీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అది ఎంత ప్రమాదకరమో, తక్కువ బీపీ కూడా అంతే ప్రమాదకరం.బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అదే విధంగా బీపీ తక్కువగా ఉన్నప్పుడు కూడా శరీర భాగాలకు సరైన రక్త సరఫరా జరగక పోవడం వల్ల స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన రక్తపోటు శ్రేణి 120/80 mm Hg, ఈ స్థాయి కంటే {{RelevantDataTitle}}