గుండె జబ్బులు, బీపీ తగ్గాలంటే ఇది తినండి?

Purushottham Vinay
అమర్‌ఫల్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ పండు చైనాకు చెందినది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పండుకు ఆదరణ పెరుగుతోంది. మీరు ఈ పండును ఇంకా తినకపోతే, తప్పకుండా ప్రయత్నించండి. ఇది రుచిగా ఉండటమే కాదు, ఇందులో పోషక విలువలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇది మన ఆరోగ్యానికి చేసే మంచి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదో అద్భుత ఆరోగ్య నిధి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండి..DNA దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. ఫ్లేవనాయిడ్స్ మరియు క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వలన {{RelevantDataTitle}}