కిడ్నీ స్టోన్స్ ని ఈజీగా కరిగించే హోమ్ రెమెడీస్?

Purushottham Vinay
చాలా మంది కూడా రోజు సరిగ్గా నీళ్లు తాగరు. అలాగే మూత్రాన్ని కూడా ఆపుకుంటారు. కానీ అది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా చేస్తే ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ సమస్య వస్తుంది. ఇక మూత్రపిండాల్లో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి ఇంకా మూత్రం సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. అందుకే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఏముందిలే చిన్న సమస్యే కదా అని తేలికగా మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇక మూత్రపిండాల్లో చిన్నగా ఉండే ఈ రాళ్లను మనం కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి తొలగించుకోవచ్చు.అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి.ఇప్పుడు చెప్పబోయే చిట్కా కిడ్నీల్లో చిన్న స్టోన్స్ ఉన్న వారే పాటించాలి. పెద్ద స్టోన్స్ ఉంటే {{RelevantDataTitle}}